Home పాలిటిక్స్ విశాఖ సాగర తీరంలో CRZ నిభందనల ఉల్లంఘన || Violation of CRZ regulations on Visakhapatnam

విశాఖ సాగర తీరంలో CRZ నిభందనల ఉల్లంఘన || Violation of CRZ regulations on Visakhapatnam

0
విశాఖ సాగర తీరంలో CRZ నిభందనల ఉల్లంఘన ||  Violation of CRZ regulations on Visakhapatnam

 

Nsnnews// అయ్యా విజయ్ సాయి శ్రీరెడ్డి గారు మీరు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టీ మాట్లాడవలసింది వివరణ ఇవ్వాల్సింది మీ కుమార్తె నేహా రెడ్డి గారు విశాఖ సాగర తీరంలో CRZ నిభందనలు ఉల్లంఘించి చేసిన అక్రమ నిర్మాణాల గురించి. పేర్ని నానిరెడ్డి గారు, వైవీ సుబ్బారెడ్డి గారు మొన్న YS Jagan Mohan Reddy గారి దాన గుణం గురించి డప్పు కొడితే మీరు ఈరోజు అదే డప్పు కొడుతున్నారు. గత పదేళ్ళలో జగన్ మోహన్ రెడ్డి గారు నిజంగానే తన కష్టార్జితంలో 200కోట్ల రూపాయలు దానం చేసి ఉంటే. కష్టార్జితం నుండి హుదూద్ తూఫాన్ బాధితులకు సాయం ఎంతిచ్చారు? భారత సైన్యానికి సాయం ఎంతిచ్చారు? కోవిడ్ నివారణకు ఎంతిచ్చారు? అంతెందుకు బుడమేరు బాధితులకు ఎంతిచ్చారు?
వాళ్ళకి మొండిచేయి చూపిన జగన్ చెల్లికి సొంత డబ్బు ఇచ్చాడు అంటే ఎవడు నమ్ముతారు? . ఇలా ఒక దొంగను వెనకేసుకు రావడానికి సిగ్గు అనిపించడం లేదా? విజయ్ సాయి రెడ్డి గారు మీరు, మీ కుమార్తె, మీ అల్లుడు ఇక్కడ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. ఇక మీదట మీపై మా ఏట్టాక్ టెక్నికల్ గా లీగల్ ఉంటుంది కాసుకోండి. బాధల్లో ఉన్నవాళ్ళకి.. కష్టాల్లో రాష్ట్రానికి సాయం ఎలా చెయ్యాలో Pawan Kalyan గారిని చూసి నేర్చుకోండి.

Latest news, Telugu news, AP news, Janasena Party..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here