Home క్రైమ్ వివాహిత ఆత్మహత్య || Marital suicide

వివాహిత ఆత్మహత్య || Marital suicide

0
వివాహిత ఆత్మహత్య || Marital suicide

 

Nsnnews// కల్యాణదుర్గంలో రేవతి(24) అనే వివాహిత బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన రేవతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latestnews, Telugunews, Tamilnadu news, Crime news..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version