Home జిల్లా వార్తలు వర్షంలో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్న కార్మికులు.. || Workers protesting in front of the GHMC office in the rain.

వర్షంలో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్న కార్మికులు.. || Workers protesting in front of the GHMC office in the rain.

0
వర్షంలో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్న కార్మికులు.. || Workers protesting in front of the GHMC office in the rain.

 

Nsnnews// గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ.9 వేలు ఇస్తుందని ఆగ్రహం.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు తమ వేతనాలు ఇవ్వాలని వర్షంలో ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే, ఈ ప్రభుత్వంలో రూ.9 వేలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు త్వరగా చెల్లించాలని, ప్రతి నెల రూ.15 వేల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version