Nsnnews// ప్రియాంక గాంధీ నామినేషన్‌కు వాడిన హెలికాప్టర్ తెలంగాణది.. వరదల సమయంలో ప్రజలను కాపాడడానికి లేని హెలికాప్టర్, ప్రియాంక గాంధీ కోసం వాడుతున్నారా అంటూ నెటిజన్ల విమర్శలు. నామినేషన్‌కు హెలికాప్టర్లో వెళ్లిన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్.
Latest news, Telugu news,Telangana news, Politics news..