Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లయోలా హైస్కూల్‌లో బతకమ్మ సంబరాలు నిర్వహించారు. చిన్నారుల బతుకమ్మ ఆట పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.బి చారి, పాఠశాల డైరెక్టర్ ఫహీం, ఉపాధ్యాయులు రాంగోపాల్, నీరజలు మాట్లాడారు మాట్లాడారు. ప్రతి యేటా తమ పాఠాశాలలో చిన్నారులతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రంగుల రంగుల పూల కలయికతో విద్యార్థులు పేర్చిన బతుకమ్మలు అకర్షించాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు . ఉపాధ్యాయురాలు విద్యార్థులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy District