Nsnnews // బుల్లితెర దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన…లగ్గం సినిమా కామారెడ్డి ధర్శన్ థియేటర్లల్లో విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దఎత్తున థియేటర్‌కు క్యూ కట్టారు. మూవీని కుటుంబసమేతంగా తిలకించిన ప్రేక్షకులు…తాము పెళ్లి చేసుకున్న పాత రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపారు. పూర్వీకుల కాలంలో జరిగిన వివాహ వేడుకలను కనులకు కట్టినట్టు చూపించిన దర్శకులకు, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సంప్రదాయం, సంసృతిలను మర్చిన నేటీ కాలంలో… పాత రోజులను ముందుకు తీసుకువచ్చే సినిమాగా ఆకట్టుకోనుంది.
Latestnews, Telugu news, Kamareddy news, Gaddam Indupriya..