Nsnnews// రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న కోతుల కళేబరాలు, వేములవాడ పట్టణ శివారులో రోడ్డు పక్కన పదుల సంఖ్యలో మృతి చెంది పడి ఉన్న కోతులు. గుర్తుతెలియని వ్యక్తులు చంపి పడేసినట్లుగా అనుమానం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Latestnews, Telugunews, Telangananews, Vemulawadanews, Crimenews…