Home తెలంగాణ రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు || Revanth Reddy became the CM because of what we did

రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు || Revanth Reddy became the CM because of what we did

0
రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు || Revanth Reddy became the CM because of what we did

 

Nsnnews// మంత్రి శ్రీధర్ బాబు ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన మారు గంగారెడ్డి సోదరి రాధ. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు. గత గవర్నమెంట్‌లో మంచిగా ఉన్నాం.. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బ్రతుకుతున్నాం అంటూ మండిపడ్డ హత్యకు గురైన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి సోదరి రాధ.

Latest news, Telugu news, Telangana news, politicalnews…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here