Home పాలిటిక్స్ రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

0
రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

 

Nsnnews// TG : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకు చేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్,నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అవకాశం కల్పించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని AICC భావిస్తున్నట్లు తెలిసింది. CM రేవంత్రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలతో చర్చించిన తర్వాత AICC తుది నిర్ణయం తీసుకోనుంది.

Latest news,Telugu news,CM Revanth Reddy,Deputy Chief Minister Bhattivikramarka,AICC…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here