Home జాతీయం రేపు సిద్దిపేట కు రానున్న అమిత్ షా….

రేపు సిద్దిపేట కు రానున్న అమిత్ షా….

0
రేపు సిద్దిపేట కు రానున్న అమిత్ షా….

 కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మెదక్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అమిత్ షా రాకను దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ సిబ్బంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version