Nsnnews// AP ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును రేపట్నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనుంది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది కట్టాలా? కాఫర్ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లపై ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై నిపుణుల బృందం ఏం చెబుతుందనేది ఆసక్తిగా మారింది.
Latest news,Telugu news,Polavaram project…