Home జాతీయం రూ.7 వేలు.. జగన్ చేతిలో ఉన్న డబ్బులివే..!

రూ.7 వేలు.. జగన్ చేతిలో ఉన్న డబ్బులివే..!

0

రూ.7 వేలు.. జగన్ చేతిలో ఉన్న డబ్బులివే..!

ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో పేర్కొన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలు.. జగన్ చేతిలో ఉన్న నగదు రూ.7000, అతని భార్య వైఎస్ భారతి చేతిలో ఉన్న నగదు రూ.10,022. జగన్ మూవబుల్ ఎసెట్స్ రూ.483 కోట్ల 08 లక్షలు. భారతి మూవబుల్ ఎసెట్స్ రూ.119 కోట్ల 38 లక్షలు. జగన్ మోహన్ రెడ్డి వద్ద స్దిరాస్తుల విలువ రూ.35 కోట్ల 90 లక్షలు. భారతి స్దిరాస్తుల విలువ రూ.31 కోట్ల 11 లక్షలు.

#AndhraPradeshElection2024 #AndhraPradesh #AndhraPolitiks #YSRCP #YSJaganCares #NominationDay #NewsUpdates

 

YS Jagan Mohan Reddy

YSR Congress Party – YSRCP

Telugu Desam Party (TDP)

JanaSena Party

BJP Andhra Pradesh

Indian National Congress – Andhra Pradesh

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version