Nsnnews// బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ గారి నాన్నగారైన శ్రీ గొడిసెల రాయలింగు గారు నిన్న అనారోగ్యంతో స్వర్గస్తులవగా కరీంనగర్ లోని వారి స్వగృహంలో రాయలింగు గారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు, చెన్నూరు మాజీ శాసనసభ్యులు & మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ గారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Latestnews, Telugunews, Telangananews, Floral tribute…