Nsnnews//యర్రగొండపాలెం పట్టణంలోని రవీంద్ర ఆసుపత్రి వెనుక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. మొఖం రక్తం మడుగులో ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.