మెదక్ రూరల్ ఎస్ ఐ కానిస్టేబుల్ సస్పెన్షన్
NSN NEWS// మెదక్ జిల్లా
మార్చి నెలలో ఇసుక ట్రాక్టర్ యజమాని వద్ద డబ్బులు తీసుకుంటూ ఎసిబి చిక్కన ఎస్ ఐ రైటర్ , కానిస్టేబుల్
గత నెల ఇసుక ట్రాక్టర్ యజమాని వద్ద డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కన కానిస్టేబుల్ ను విచారించగా అయొక్క డబ్బులు నేను ఒక్కడి నే తీసుకోలేదు నా పై ఆఫీసర్ అయినటువంటి మెదక్ రూరల్ ఎస్సై మరో కానిస్టేబుల్ లకు ఇచ్చినట్లు అంగీకరించాడు దీనిపై స్పందించిన పోలీస్ శాఖ అధికారులు రూరల్ ఎస్సై మరో కానిస్టేబుల్ పై వేటు వేశారు వారిని సస్పెండ్ చేయడం జరిగింది