Nsnnews// తన నటనతో అభిమానులను సంపాందించుకున్న మెగాస్టార్ చిరంజీవిని..అరుదైన అవార్డు వరించింది. దుబాయ్‌లో జరిగిన ఐఫా-2024 వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రతిష్ఠాత్మక పురస్కారమైన..అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డును నటుడు చిరంజీవి అందుకున్నారు. ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్..చిరంజీవికి బహుకరించారు.
Latest news,Telugu news,Cinema news