Nsnnews// నాగర్ కర్నూల్ – లింగాలలో పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవపడ్డ యువకులు.. పీఎస్కు తీసుకెళ్లి పోలీసుల వార్నింగ్.. తన ముందు యువకులు తల దువ్వుకున్నారని ఎస్సై జగన్ ఆగ్రహం చెంది ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఎస్సై. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
latest news,Telugu news,Crime news,Nagar Kurnool