Home జిల్లా వార్తలు మీ కాళ్ళు మొక్కుతాం మాకు జాబులు ఇవ్వండి…

మీ కాళ్ళు మొక్కుతాం మాకు జాబులు ఇవ్వండి…

0

Nsnnews// ప్రజా భవన్‌లో కాంగ్రెస్ నేత చిన్నా రెడ్డి కాళ్ళు మొక్కిన మహిళా నిరుద్యోగి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా గ్రూప్ – 2లో రెండు వేల పోస్టులు, గ్రూప్ – 3లో మూడు వేల ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలో 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరిన నిరుద్యోగులు.

Latest news,Telugu news,Congress leader Chinna Reddy,unemployed woman…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version