Nsnnews// సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంలోని శ్రీసీతా రామచంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన..అమ్మవారు ఇవాళ అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. ఉదయం నిర్వహించిన కుంకుమార్చన పూజాల్లో మహిళలు పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, నైపుణ్య ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ఐలయ్య, bjp మండల అధ్యక్షుడు దేవరాజ్ పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news