Nsnnews// సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో..దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అనంతరం అమ్మవారి మండపం వద్ద నిర్వహించిన కుంకుమార్చన పూజాలో మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దుర్గమాత కమిటీ అధ్యక్షుడు నేరెండ్ల మహేష్, సభ్యులు ప్రశాంత్, సుధాకర్, సాయి, సదానందం, నరేష్, కమలాకర్, కవిరాజ్, సాగర్‌లు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Mirudoddi,Siddipet District