Home తెలంగాణ మాల మహా పాదయాత్ర కరపత్రం ఆవిష్కరణ || Inauguration of Mala Maha Padayatra Pamphlet

మాల మహా పాదయాత్ర కరపత్రం ఆవిష్కరణ || Inauguration of Mala Maha Padayatra Pamphlet

0
మాల మహా పాదయాత్ర కరపత్రం ఆవిష్కరణ || Inauguration of Mala Maha Padayatra Pamphlet

 

Nsnnews// మాలాల మహా పాదయాత్ర విజయవంతం చేయాలని… జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద. రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మెన్ ర్యాకం శ్రీరాములు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మండల యాదగిరిలతో కలసి పాదయాత్ర కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణ పేరిట దళితులను విడదీసే కుట్రలో భాగమే రాజకీయ పార్టీల ఎత్తుగడ అని తెలిపారు. వర్గీకరణ అంశాన్నితిప్పికొట్టేందుకే.. ఈనెల 25న భద్రాచలంలో మాలల మహాపాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పాదయాత్ర 38 రోజుల పాటు..16 జిల్లాలలోని 35 నియోజకవర్గాల మీదుగా వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జీ జీడిపల్లి లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, siddipetnews, MahaPadayatra Pamphlet…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here