Nsnnews// TG. వరంగల్ జిల్లా:మామునూరు ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి
వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి…
వేయి స్తంభాల గుడి నుండి రోడ్ షో, అంబేడ్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొన్న సీఎం పుష్కర్ సింగ్ దామి…