బిగ్ బ్రేకింగ్ న్యూస్ //
మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ కి మరో షాక్….
కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడు, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక….
కుకునూరు పల్లి మాజీ సర్పంచ్ నరేందర్…
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ సమీర్ తోపాటు మరి కొంత మంది కౌన్సిలర్లు పార్టీలో చేరిక