Home తెలంగాణ భారీ అగ్నిప్రమాదం బాలికకు తీవ్ర గాయాలు, భార్యాభర్తలు మృతి || A huge fire caused serious injuries to the girl and the death of the husband and wife

భారీ అగ్నిప్రమాదం బాలికకు తీవ్ర గాయాలు, భార్యాభర్తలు మృతి || A huge fire caused serious injuries to the girl and the death of the husband and wife

0
భారీ అగ్నిప్రమాదం బాలికకు తీవ్ర గాయాలు, భార్యాభర్తలు మృతి || A huge fire caused serious injuries to the girl and the death of the husband and wife

Nsnnews// భారీ అగ్నిప్రమాదం.. బాలికకు తీవ్ర గాయాలు, భార్యాభర్తలు మృతి. హైదరాబాద్‌ – యాకుత్‌పురాలో ఓ భవనంలో అమ్మకానికి పెట్టిన టపాసులు వల్ల మంటలు వ్యాపించి సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మోహన్ లాల్ (55), అతని భార్య ఉష (50) మరణించగా మరో బాలిక శృతి(15) తీవ్రంగా గాయపడడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Latestnews, Telugunews, Hyderabadnews, fire accident…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here