Home బిజినెస్ భారత్‌లోనే తొలి విద్యుత్‌ మైక్రో కారు ‘రాబిన్‌’ ఇదే || This is the first electric micro car ‘Robin’ in India

భారత్‌లోనే తొలి విద్యుత్‌ మైక్రో కారు ‘రాబిన్‌’ ఇదే || This is the first electric micro car ‘Robin’ in India

0
భారత్‌లోనే తొలి విద్యుత్‌ మైక్రో కారు ‘రాబిన్‌’ ఇదే ||  This is the first electric micro car ‘Robin’ in India

 

Nsnnews// భారతీయ వాహన విపణికి సరికొత్త విద్యుత్‌ వాహన విభాగాన్ని వింగ్స్‌ ఈవీ పరిచయం చేయబోతోంది. దేశంలో తొలి విద్యుత్‌ సూక్ష్మ కారు (ఎలక్ట్రిక్‌ మైక్రో-కార్‌) రాబిన్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులో విడుదల చేయబోతోంది. ఇందులో మోటార్‌ బైక్‌ తరహాలో 2 సీట్లు మాత్రమే ఉంటాయి. ‘శూన్య కాలుష్యం, తక్కువ రహదారి స్థల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మైక్రో-కార్‌ను తీసుకొస్తున్నామ’ని వింగ్స్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ప్రణవ్‌ దండేకర్‌ వెల్లడించారు.

Latest news,Telugu news,Business news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version