Nsnnews// పునరుత్పాదక శక్తిని విస్తరించేందుకు ప్రపంచ బ్యాంక్ భారత్‌కు $1.5 బిలియన్ల నిధులు కేటాయించింది. ఈ నిధులను పునరుత్పాదక శక్తి సహా గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ అభివృద్ధికి వెచ్చించనున్నట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. కార్బన్ ఎమిషన్స్ జీరో చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్‌కు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపింది. కాగా 2023 జూన్‌లోనూ ప్రపంచ బ్యాంక్ భారత్‌కు ఇదే తరహాలో $1.5B అందించింది.
Latest news,Telugu news,World Bank…