Home అంతర్జాతీయం బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటు.. క్రీడాకారుడు మృతి

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటు.. క్రీడాకారుడు మృతి

0
NSNNEWS// ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు.. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
Latest news,Telugu news,Heart attack

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here