Nsnnews// TG: బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల దేశంలోని పలు ఎయిర్‌పోర్టులు, విమానాలు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బాంబ్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
Latest news,Telugu news,bomb at Begumpet Airport…