Nsnnews// మూసీ యాత్ర పేరుతో B.J.P అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని… మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సియోల్ పర్యటన పూర్తికాగానే. మూసీ పునరావస ప్రక్రియపై దృష్టిసారిస్తామని తెలిపారు. పర్యటనల ద్వారా BJP నేతలు సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తే. ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Latestnews, Telugunews, Telangananews, minister ponnamprabhakar, Hyderabadnews…