Nsnnewstelugu//’బీజింగ్ ఆటోషో’ ప్రారంభం
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. మే నెల ప్రారంభం వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు, EV అంకురాలు కొత్త మోడళ్లు, కాన్సెప్ట్ కార్లను ఆవిష్కరించనున్నాయి. AI ఆధారిత ఆన్లైన్ అనుసంధాన కార్లు, ఆటోనమస్ డ్రైవింగ్ కార్లు, హైబ్రిడ్ లు.. విద్యుత్ కార్లు సందడి చేయనున్నాయి.