Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాంబే క్లాత్ షోరూంను..సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రారంభించారు. షోరూం ప్రారంభించేందుకు వచ్చిన నటుడు బ్రహ్మానందంకు..మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్‌లు స్వాగతం పలికారు. షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన బ్రహ్మానందంను చూసేందుకు..అభిమానులు పోటెత్తారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, బాంబే క్లాత్ షోరూం యజమాన్యం వీటి లాల్ మాట్లాడారు.
Latestnews,Telugunews, Kamareddy, Bombay Showroom Inauguration,Comedian Brahmanandam…