Nsnnews// బతుకమ్మ సంబరాలు సమీపిస్తుండటంతో…సిద్దిపేట జిల్లా దుబ్బాక బతుకమ్మ ఘాట్ ను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..అధికారులతో కలిసి పరిశీలించారు. బతుకమ్మ వేడుకల్లో..మహిళలు, సందర్శకులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని…ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సకల సౌకర్యాల నడుమ..వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై..ఆయన అధికారులకు నిర్దేశం చేశారు. పండగ వేళ శాంతిభద్రలకు విఘాతం కల్గకుండా…బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news