Nsnnews// కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో భాగంగా హుజూరాబాద్ వచ్చిన సందర్భంలో అంబేడ్కర్ చౌరస్తాలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. 10, 15 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తల జేబుల్లో డబ్బులను దొంగలించారు.
Latest news,Telugu news,pickpockets…