Home బ్రేకింగ్ బంగాళాఖాతంలోకి దానా తుఫాన్ || Cyclone Dana enters the Bay of Bengal

బంగాళాఖాతంలోకి దానా తుఫాన్ || Cyclone Dana enters the Bay of Bengal

0
బంగాళాఖాతంలోకి దానా తుఫాన్ || Cyclone Dana enters the Bay of Bengal

 

Nsnnews// ఒడిశా, బెంగాల్‌ తీరాలకు అలర్ట్..15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతున్న దానా. పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో. సాగర్‌ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం. రాత్రి పూరి-సాగర్‌ ఐలాండ్ దగ్గర తీరందాటనున్న దానా. తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు. ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్‌ తీరాలపై తీవ్ర ప్రభావం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన. ఏపీలోని పోర్టుల్లో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక.

Latestnews, Telugunews, Bay of Bengalnews..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here