Home తెలంగాణ బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు || Relief for gold lovers.. Reduced gold prices

బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు || Relief for gold lovers.. Reduced gold prices

0
బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు || Relief for gold lovers.. Reduced gold prices

 

Nsnnews// దీపావళి పండుగ నేపథ్యంలో గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్‌లో బుధవారం దాకా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎట్టకేలకు గురువారం తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గడంతో.. ₹72,850 కి చేరింది. ఇంకా 24 క్యారెట్ల బంగారం ధర ₹600 తగ్గి.. రూ. ₹79,470 కి చేరుకుంది. అలాగే కిలో వెండి ధర ₹2,000 తగ్గి.. ₹1,10,000 గా కొనసాగుతుంది.

latestnews, Telugunews, Telangana news, Business news..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version