Nsnnews// కుమారుడు స్వామి కూడా పుట్టుకతో ఫ్లోరైడ్ బాధితుడు.. శివన్నగూడెం గ్రామంలో 4,970 మంది ఉండగా, 320 మంది ఫ్లోరైడ్ పీడితులు ఉన్నారు. ఫ్లోరైడ్‌తో బాధపడుతూ 30 మంది మృతిచెందారు. దీంతో కుమారుడు స్వామితో కలిసి 35 ఏళ్లుగా ఫ్లోరైడ్ రక్కసిపై వివిధ రూపాల్లో సత్యనారాయణ ఉద్యమించారు. ఆయన కుమారుడు స్వామి (37) కూడా అనారోగ్యంతో బాధపడుతూ 2022 జనవరిలో మృతిచెందడంతో సత్యనారాయణ మానసికంగా కుంగిపోయారు. నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో అంశుల సత్యనారాయణ(75) కన్నుమూశారు.
Latest news,Telugu news,Telangana news,Nalgonda district