Nsnnews// ఓ ప్రియురాలు తన ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన వీడియో… సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి ప్రియుడిని ఇంటికి రప్పించింది. అయితే ప్రియుడు వచ్చిన కొద్దిసేపటికే ఇంటి సభ్యులు వచ్చారు. దీంతో ఏమి చేయాలో తోచక ప్రియుడిని పెట్టెలో పెట్టి తాళం వేసింది. అయితే తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పెట్టెను తెరవాలని డిమాండ్ చేశారు. చేసేదేం లేక పెట్టె తాళం తీయడంతో అందులో ఉన్న ప్రియుడు బయటపడ్డాడు.
latest news,Telugu news