Nsnnews// హైదరాబాద్: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ వద్ద హైదర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న పిమిడి చిన్నారావు (40) అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest news,Telugu news,Crime,Hyderabad…