Nsnnews// పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు రూ. 700కోట్ల బడ్జెట్ తో తెరకిక్కిస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటికి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 22న మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించనున్నారని సమాచారం.
Latest News , Telugu News