Nsnnews//AP: కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి BJP, TDP, YCPలే కారణమని APCC చీఫ్ షర్మిల Xలో విమర్శించారు. ‘మోదీ సర్కార్ నిధులు ఇవ్వలేదు. ప్రాజెక్టును తానే కడతానని CBN హడావుడి చేశారు తప్ప ఫలితం శూన్యం. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచారు. ఇప్పుడు మోదీ పిలక CBN చేతుల్లోనే ఉంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని పూర్తి చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Latest news,Telugu news,Polavaram project,APCC chief Sharmila…