Nsnnews// ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరుపున కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్ సొల్లు బాబు కొలిపాక శంకర్ సందమల్ల బాబు నేరేళ్ళ మహేందర్ గౌడ్ పానుగంటి కిరణ్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు ప్రతాప నాగరాజు బండారి సదానందం కాంగ్రెస్ పార్టీ మండల మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు లంకదాసరి లావణ్య యేముల పుష్పలత జుపాక మల్లీశ్వరి ఆలేటి సుశీల కుర్ర శ్రీనివాస్ మిడిదోడ్డి అమర్ ఏర్ర కుమార్ యండి చాంద్ పాషా సమ్మెట సంపత్ పుల్ల రాధ ఉడుత ప్రణయ్ కొమటి శ్రీనివాస్ గంటా కిరణ్ రెడ్డి తొగరు భిక్షపతి చట్లా అన్వేష్ మోరె తిరుపతి కడారి తిరుమల చల్లూరి విష్ణువర్థన్ లక్ష్మీ జుపాక సదానందం కుర్ర శ్రీనివాస్ గౌడ్ గడ్డం రాఘవేంద్ర కుమార్ యండి రియాజ్ రాజ్ కుమార్ వినోద్ రెడ్డి రామచంద్రం తదితరులు పాల్గొన్నడం జరిగింది.
Latestnews, Telugunews, Husurabad,Ponnam Prabhakar, Kishan Reddy..