Nsnnews// యూపీ – ఘజియాబాద్ లో అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకొని, ఆ బుజ్జాయిని చూసి చలించిపోయాడు. పెళ్లై ఆరేళ్లెనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ పసిబిడ్డను దత్తత తీసుకున్నాడు.
Latest news,Telugu news,Uttar Pradesh news