Nsnnews// పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాట కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లు పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్ లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వచ్చిన మాజీ సర్పంచ్‌లు.
Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews…