Home జిల్లా వార్తలు పుల్లూరు బండ స్వయం భూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం లో ఘనంగా  స్వాతి నక్షత్ర మహోత్సవం. 

పుల్లూరు బండ స్వయం భూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం లో ఘనంగా  స్వాతి నక్షత్ర మహోత్సవం. 

0
పుల్లూరు బండ స్వయం భూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం లో ఘనంగా   స్వాతి నక్షత్ర మహోత్సవం. 

పుల్లూరు బండ స్వయం భూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం లో ఘనంగా 

స్వాతి నక్షత్ర మహోత్సవం. 

 

పంచ కలశ అభిషేకం..

 

సుదర్శన నరసింహ హోమం.. 

పాల్గొన్న భక్తులు 

గ్రామ పెద్దలు..

 

సిద్దిపేట రూరల్, జులై 15 

 

   

 స్వయం భూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం పుల్లూరు బండ పై నరసింహ జయంతి నక్షత్రం అయిన స్వాతి నక్షత్ర ఉత్సవం ఘనంగా జరిగింది.. ఈ సందర్బంగా ఉత్సవం లో గ్రామ పెద్దలు.. భక్తులు ఉత్సవం లో పాల్గొన్నారు.. నరసింహ జయంతి నక్షత్రం అయిన స్వాతి నక్షత్రం రోజున ప్రతినెలా బండపై ఉత్సవం జరుగుతుంది.. సోమవారం స్వాతి నక్షత్రం రోజున ఉదయం స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామికి శాస్త్రోక్తంగా పంచ కలశ అభిషేకం నిర్వహించారు.. అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాన్ని హోమగుండం వద్ద ఏర్పాటు చేసి సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. దేవాలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల రంగాచారి గారు . గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం తిరుపతి రెడ్డి, ఒగ్గు మురళి మరియు  గ్రామ నాయకులు ప్రదీప్ రావు, రామారావు, సుధాకర్, మురికి శ్రీనివాస్, దేశెట్టి తిరుపతి, అర్జున్ మరియు గ్రామ యువకులు భక్తులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here