Nsnnews// సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరులో కనకదుర్గాదేవికి..మున్నూరు కాపు సంఘం సభ్యులు పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే అమ్మవారికి, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి అభిషేకలు,హోమం, ఓడిబియ్యం కార్యక్రమాలు చేపట్టారు. అన్నదాన కారక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, మున్నూరు కాపు సంఘం యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news