💥NSN NEWS// NANGUNOOR//SIDDIPET
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్ గ్రామానికి చెందిన మహిళ నిన్న రాత్రి పురుగుల మందు తాగి మృతి చెందింది. మృత దేహాన్ని పోస్ట్ మార్టం కి తరలించారు. ఆమె ఆత్మహత్య యత్నానికి కారణాలు ఇంకా తెలియరాలేదు💥