Nsnnews// సాయి ధరమ్ తేజ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా కథాంశంతో ‘SDT18’ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ మైన్లతో కూడిన ప్రాంతంలో ఓ పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Latest news,Telugu news,film ‘SDT18’,action drama Sai Dharam Tej…