ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు
మీ పిల్లల్ని చెరువులకు భావులకు ఈతకు పంపించకండి. మీరు వాడే బైక్స్ అసలు చేతికి ఇవ్వకండి. మీరు వాడే ఫోన్ కూడాఎక్కువగా మీ పిల్లలకి వడనివ్వకండి. స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు పంపకండి. బయట ఎండలకు ఎక్కువగా తిరగనివ్వకండి.
మిలో ఎవరికి విలు అయితే వారు ఇంట్లోనే పెట్టుకొని సాంప్రదాయాలకు అనుగుణంగా విలువలు గురించి మంచి జ్ఞానాన్ని అందించి మంచి విషయాలు తెలియజేయండి వాళ్లకు ఆటలు పాటలు మీరే నేరిపించండీ మీ పిల్లలపైన మీరు దృష్టి పెట్టాలి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కన్నా ముందే జాగ్రత్త పడితే మంచిది…..పాఠశాల కు ఇక సెలవులు