Home బ్రేకింగ్ పర్యాటకులను ఆకర్షిస్తున్న కొత్త ద్వీపం…..

పర్యాటకులను ఆకర్షిస్తున్న కొత్త ద్వీపం…..

0
పర్యాటకులను ఆకర్షిస్తున్న కొత్త ద్వీపం…..

 

Nsnnews// చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జలమట్టం తగ్గిపోవడంతో నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని నల్లమల అడవులను ఆవరించి ఉన్న కృష్ణా వెనుక జలాల్లో ఇలా ఓ ద్వీపం తేలింది. ఈ అద్భుతమైన దృశ్యం ఏలేశ్వరం దేవాలయం, వైజాగ్‌ కాలనీకి వస్తున్న పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

Latestnews, Telugunews, Krishna District, New Island…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version