Nsnnews// కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు సాధారణంగా రూ.330 ఉండగా దీపావళి సందర్భంగా ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణాల కోసం వెళ్లే వారితో ఆదివారం రద్దీ ఎక్కువ ఉండటంతో ఇదే అదునుగా ప్రయాణికుల నుంచి రూ.470 వసూలు చేసిన కరీంనగర్ ఆర్టీసీ సిబ్బంది.
Latestnews, Telugunews, Telangananews, Ts Rtc…